ePaper
Wednesday, July 22, 2026

ఇంగ్లండ్ చేతిలో భారత్‌కు ఘోర ఓటమి

సౌతాంప్టన్ వేదికగా జరిగిన ఐదో, చివరి టీ20లో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది.

సిరీస్ మొత్తం ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించగా, భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేకపోయింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!