ఈరోజు దోరెపల్లి గ్రామంలోని 208 బూత్‌లో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, మండల కార్యదర్శులు, మండల మాజీ పదాధికారులు, వివిధ మోర్చాల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో
👉 సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి దాసరి అమృత వెంకన్న గారిని
ఏకగ్రీవంగా ఎన్నుకుని, నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

⸻
🧑🌾 ప్రజల మధ్య నిత్యం ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
✳️ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి, గ్రామ మాజీ ఉపసర్పంచ్
శ్రీ దాసరి వెంకన్న గారి సతీమణి శ్రీమతి దాసరి అమృత గారు
ఈసారి ప్రజల ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా వచ్చారు.
⸻
🌿 గ్రామ పెద్దలు, మహిళలు, యువత, ప్రజలందరూ ఆమెను ఆశీర్వదించారు.
💪 భారీ మెజారిటీతో విజయం సాధించాలని ప్రార్థన వ్యక్తం చేశారు.
🙏🙏🙏🙏
⸻
📍 దోరెపల్లి గ్రామానికి అభివృద్ధి పథంలో ముందడుగు…
🗳️ “అమృత వెంకన్న గారికి ప్రజా ఆశీర్వాదం తో గెలుపు సునిశ్చితం” అని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments