నల్గొండ జిల్లా – నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకస్మికంగా తనిఖీ చేయడంతో కలకలం రేగింది.
తనిఖీ సందర్భంగా:
🔹 రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు జరుగుతున్న తీరు వివరాలు తెలుసుకున్నారు
🔹 “రైతులు గంటల తరబడి వేచిచూస్తున్నారు, సరైన వేగం లేదు” అని రైతులు ఫిర్యాదు చేయడంతో
🔹 ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులకు కాల్ చేసి “తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి… ఆలస్యం సహించము” అని సూటిగా ఆదేశించారు
👉 రైతుల ధాన్యాన్ని త్వరగా సేకరించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కఠినంగా హెచ్చరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments