ePaper
Monday, July 27, 2026

మర్రిగూడఎల్లమ్మ తల్లికి ఘనంగా బోనాల సమర్పణ.

చీకటి వెలుగు నల్లగొండ .

నల్లగొండ పట్టణం మర్రిగూడ ఎల్లమ్మ తల్లికి సోమవారం గ్రామస్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. ఆదివారం రాత్రి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్నిలా కళ్యాణం కన్నుల పండుగగా అత్యంత భక్తి శ్రద్ధలతో వేదమంత్రాలు నడుమ భాజ భజంత్రీలు నడుమ భక్తులగ్రామస్తుల అమ్మవారి పారాయణంతో కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు.అనంతరం సోమవారం గ్రామంలోని ప్రతి ఇంటి నుండి బోనం తీసుకొని పూరదేవులకు మొక్కులు చెల్లించి అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, 13వ డివిజన్ కార్పోరేటర్, గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, 14వ వార్డు కార్పొరేటర్ బొజ్జ శంకర్, గుమ్ముల మోహన్ రెడ్డి, మాల చంద్రారెడ్డి, గుమ్మల నాగిరెడ్డి, దొండ ముతేష్ , సుంకర బోయిన రవి, మర్రి సత్తయ్య, జేరిపోతుల అశోక్ గౌడ్ , మందడి ముసుధన్ రెడ్డి, కడారి యాదయ్య, బొజ్జ చిట్టిబాబు, చంటి అర్జున్ మధు సాయికుమార్ , బాలయ్య, ప్రభాకర్ , గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురిజే వెంకన్న గౌడ్ ,కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!