ePaper
Sunday, April 26, 2026

వంచనగిరిలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర…

వరంగల్ ఉమ్మడి జిల్లా వంచనగిరి గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.

ఆలయ ప్రధాన అర్చకుడు కొండంపాక రాజగోపాల (నాగరాజు) అయ్యగారు ఆధ్వర్యంలో ఈ శోభాయాత్ర జరిగింది.

హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పరవశంతో ఊరేగింపులో పాల్గొన్నారు.

గ్రామంలోని పురవీధుల్లో భక్తులు మంగళహారతులతో శోభాయాత్రకు స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో ఘనంగా జరిగింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!