ePaper
Saturday, September 5, 2026

గాంధీనగర్ యాదవ సంఘంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

గాంధీనగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!