ePaper
Saturday, September 5, 2026

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, నిరంతరం శ్రమిస్తున్న మన ప్రియమైన నాయకుడు తండు సైదులు గౌడ్.

చీకటి వెలుగు నల్లగొండ.

. . బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి మాజీ జెడ్పిటిసి జనహృదయనేత బడుగు బలహీన వర్గాల యువ నాయకుడు డాక్టర్ తండు సైదులు గౌడ్ గారి జన్మదిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తండు సైదులు గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా నలగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో
బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వివిధ బీసీ సంఘాల ,ఎస్సీ ,ఎస్టీ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం గత 25 సంవత్సరాలుగా అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల ఆలోచన కోసం పనిచేస్తున్నటువంటి రెండు సైదులు గౌడ్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించి ముందు ముందు మరెన్నో ప్రజలకు సేవలు చేసే విధంగా ఆయనకు అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుతూ రాజకీయ పదవులు కూడా లభించాలని హృదయ పూర్వకంగా కోరుతూ భగవంతున్ని ప్రార్థిస్తున్నాం బడుగు బలహీన వర్గాల నాయకుల కోసం ప్రతి ఒక్కరూ అండగా నిలబడి వాళ్లకు రాజకీయంగా ఎలాంటి ఆపద వచ్చిన అందరూ ఒక్కటే నిలబడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దన్నంపల్లి సత్తయ్య ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి నేత ,రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ ,బీసీ యువజన సంఘం జిల్లా నాయకుడు అంబటి శివకుమార్ ,అనత నాగరాజుగౌడ్ ,గడగోజు విజయాచారి ,చిన్నోజు రాజుచారి, పులిపాటి జీవన్ ,కొంపెల్లి రామన్న గౌడ్, కర్నాటి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!