నల్గొండ పట్టణంలోని ది మాస్టర్స్ హై స్కూల్ విద్యార్థులు 2026 పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి విజయగాథను సృష్టించారు.
ఈ ఫలితాల్లో
- ఏం భావన 568 మార్కులతో మొదటి స్థానం సాధించింది
- ఏ. రోహిణి 566 మార్కులు
- హీనా 552 మార్కులు
- సిహెచ్. కృపా 551 మార్కులు సాధించి ప్రతిభ చాటారు
మొత్తం విద్యార్థుల్లో 53 శాతం మందికి పైగా 500కి పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ ఫలితాలతో పాఠశాల పట్టణంలో అగ్రగామి విద్యాసంస్థగా నిలిచింది.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పి. జానారెడ్డి, ఎ. వెంకటేశ్వర్లు, ఎండీ ఫయాజ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి, వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments