నల్లగొండలో రూ.10 లక్షలతో నూతన వీధిలైట్ల ప్రారంభం!
ముషంపల్లి రోడ్‌లో వీధిలైట్లను ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి..
కార్పొరేషన్‌లోని అన్ని డివిజన్ల అభివృద్ధే లక్ష్యం: మేయర్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి…
ప్రతి డివిజన్‌లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు…
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడి…
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మేయర్ హామీ. .
కార్యక్రమంలో కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments