నల్గొండ నగర పాలికకు నూతన కమిషనర్ నియామకం..!
వెయిటింగ్ ఫర్ పోస్టింగ్‌లో ఉన్న స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ బి. వంశీ కృష్ణను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం, పౌర సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.
కొత్త కమిషనర్ రాకతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని, నగర పాలన మరింత మెరుగుపడుతుందనే ఆశాభావాన్ని నగర ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments