ePaper
Monday, April 20, 2026

మట్టి మాఫియాపై ఫిర్యాదు – స్పందించిన జిల్లా ఎస్పీ

మట్టి మాఫియాపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి చేసిన ఫిర్యాదుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ సానుకూలంగా స్పందించారు.

నల్గొండ జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా టిప్పర్లు తిరుగుతున్నట్లు గుర్తించిన ప్రజలు వెంటనే సమాచారం అందిస్తే, తక్షణ చర్యలు తీసుకుని వాటిని సీజ్ చేస్తామని ఎస్పీ తెలిపారు.

అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రజల సహకారం కీలకమని, అందరూ ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని కోరారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!