వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు సంబంధించిన ఓటర్ల వివరాలను భారత ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసింది.
ఈ దశలో మొత్తం 3,60,77,171 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
వారిలో 1,84,99,496 మంది పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, అలాగే 465 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారు.
ఈ గణాంకాలు ప్రాథమికంగా విడుదల చేయగా, ట్రిబ్యునల్ ధృవీకరణ అనంతరం తుది ఓటర్ల జాబితాను నవీకరించనున్నట్లు ఈసీఐ తెలిపింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments