ePaper
Friday, May 15, 2026

భద్రకాళీ ఆలయంలో 9వ రోజు ప్రత్యేక పూజలు

వసంత నవరాత్రుల సందర్భంగా తొమ్మిదవ రోజు భద్రకాళీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి గులాబి పుష్పములతో లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!