ePaper
Sunday, June 21, 2026

హనుమకొండ అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు… ఐదుగురు సభ్యుల నియామకం

హనుమకొండ జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రకటించారు

ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నుంచి ఐదుగురిని సభ్యులుగా నియమించారు.

ఐజేయూ నుంచి గడ్డం కేశవమూర్తి, బిగ్ మీడియా నుంచి కంకణాల సంతోష్, మీడియం డెయిలీ నుంచి నల్లాల బుచ్చిరెడ్డి, చిన్న పత్రికల నుంచి గాడిపెల్లి మధు, వీడియో జర్నలిస్టుగా బోళ్ల అమర్ నియమితులయ్యారు.

వీటితో పాటు ఇతర యూనియన్ల నుంచి నలుగురు, డీపీఆర్ఓ, ఆర్టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే శాఖల అధికారులు కూడా కమిటీ సభ్యులుగా ఉంటారు.

ఈ సందర్భంగా ఐజేయూ నుంచి గరిష్ఠంగా ఐదుగురికి అవకాశం లభించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!