తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ విప్ (WIP)గా నియమితులైన ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి మల్లేశ్ గౌడ్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేముల వీరేశం గారికి వచ్చిన ఈ బాధ్యత రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన మరింత సమర్థంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయంగా ఆయనకు వచ్చిన ఈ గుర్తింపు పార్టీకి, జిల్లా ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments