సూర్యాపేట జిల్లాలో సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోదాడ నియోజకవర్గ పరిధిలోని చిలుకూరు, తెల్లబల్లి, పాలారం, లక్ష్మీపురం, వల్లాపురం, ఆకుపాముల గ్రామాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే వారి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments