ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది.
రౌస్ అవెన్యూ కోర్టు కవితపై సిబిఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ కొట్టివేసింది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న 23 మంది తప్పు చేశారని నిరూపించే సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో కవితకు చట్టపరమైన ఊరట లభించినట్టయింది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments