నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తూ విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగేలా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా పనిచేస్తోంది.
⏰ 48 గంటల సైలెంట్ పీరియడ్ కఠినంగా అమలు 🚫 ప్రచారాలు, సభలు, ర్యాలీలు, మైకులు పూర్తిగా నిషేధం 📵 సోషల్ మీడియా ప్రచారాలపై కూడా నిషేధం ⚖️ సెక్షన్ 163 అమలు – గుంపులు, ధర్నాలు, ర్యాలీలకు నో ఎంట్రీ 🍾 అక్రమ మద్యం, నగదు తరలింపుపై ప్రత్యేక నిఘా 🚔 బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీలు, హోటళ్లలో విస్తృత తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments