తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా
నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్‌లో ఉన్న మదీన హోటల్‌లో
స్థానికులతో కలిసి చాయ్ తాగుతూ మాట్లాడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు, మహిళలు మరియు వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments