Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

దుర్గామాతను దర్శించుకున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమ రామాదేవి..

Author
Posted By CHEEKATI VELUGU
| 19 Oct 2026, 04:44 AM | Bhakti
దుర్గామాతను దర్శించుకున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమ రామాదేవి..

చందు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక పూజలు.._

_నల్లగొండలోని చందనగిరి విల్లాస్‌లో చందు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రామాదేవి సందర్శించారు.._

_ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.._

ఇవి కూడా చదవండి

_దుర్గామాత మండపానికి చేరుకున్న రామాదేవికి నిర్వాహకులు స్వాగతం పలికారు.._

_అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.._

_చందనగిరి విల్లాస్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటున్నారు.._

_పండుగల సందర్భంగా నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని పెంపొందించడంతోపాటు, సమాజంలో ఐక్యతను చాటుతాయి..._