Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నల్గొండ జిల్లాలో రోడ్ల దుస్థితిపై ఆందోళన భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు పిళ్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

Author
Posted By CHEEKATI VELUGU
| 27 Sep 2026, 05:38 PM | TELANGANA, నల్గొండ
నల్గొండ జిల్లాలో రోడ్ల దుస్థితిపై ఆందోళన  భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు పిళ్లి రామరాజు యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

నల్లగొండ గూడెం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు.

7, 8, 9, 10 డివిజన్ల పరిధిలోని గుండ్లవారి గూడెం మెయిన్ రోడ్ నుంచి అక్కంపేట గూడెం, గంధవారి గూడెం నుంచి సద్దుల గూడెం, లాలాయిగూడెం, చింతపాటి గూడెం వరకు రోడ్ల సమస్యలపై నిరసన.

రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి అంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

📅 తేదీ: 28-09-2026
⏰ సమయం: ఉదయం 9:00 గంటలకు