దుర్గామాతను దర్శించుకున్న నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సతీమ రామాదేవి..
చందు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో ప్రత్యేక పూజలు.._
_నల్లగొండలోని చందనగిరి విల్లాస్‌లో చందు యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి రామాదేవి సందర్శించారు.._
_ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.._
_దుర్గామాత మండపానికి చేరుకున్న రామాదేవికి నిర్వాహకులు స్వాగతం పలికారు.._
_అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.._
_చందనగిరి విల్లాస్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొంటున్నారు.._
_పండుగల సందర్భంగా నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిభావాన్ని పెంపొందించడంతోపాటు, సమాజంలో ఐక్యతను చాటుతాయి..._