Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఘనంగా దుర్గామాత అభిషేకం ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. నాగం వర్షిత్ రెడ్డి

Author
Posted By CHEEKATI VELUGU
| 14 Oct 2026, 07:15 PM | నల్గొండ
ఘనంగా దుర్గామాత అభిషేకం ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. నాగం వర్షిత్ రెడ్డి

నల్లగొండలో 37వ డివిజన్ కార్పొరేటర్ అఖిల్ రావు ఆధ్వర్యంలో హిందూ బంధువులు దుర్గామాత అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. నాగం వర్షిత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ బంధువులందరూ కులాలకు అతీతంగా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.

ఘనంగా దుర్గామాత అభిషేకం ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. నాగం వర్షిత్ రెడ్డి - Additional Image

ఈ కార్యక్రమంలో 39వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాయి యాదవ్, మాజీ కార్పొరేటర్ బొజ్జ నాగరాజు, రమేష్‌తో పాటు హిందూ బంధువులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి