Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసన.. బీఆర్‌ఎస్ ఆందోళనపై కేసు

Author
Posted By CHEEKATI VELUGU
| 16 Sep 2026, 10:24 AM | Uncategorized
మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసన.. బీఆర్‌ఎస్ ఆందోళనపై కేసు


తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.



సెప్టెంబరు 8న నల్గొండ పట్టణంలోని మర్రిగూడ బైపాస్ వద్ద నిర్వహించిన నిరసనపై పోలీసులు కేసు నమోదు చేశారు.



రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే కారణంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.



మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, 30వ డివిజన్ ఇన్‌చార్జ్ జహంగీర్ బాబాపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి



ఎఫ్‌ఐఆర్ నంబర్: 200/2026
సెక్షన్లు: 126(2), 132, 189(2), 121(1), 190 బీఎన్‌ఎస్



శాంతియుతంగా చేపట్టిన ఆందోళనలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు.



కేసులు పెట్టి తమ పోరాటాలను అడ్డుకోలేరని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు.