Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రాష్ట్రపతి నిలయంలో జరిగిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు

Author
Posted By CHEEKATI VELUGU
| 21 Dec 2025, 09:56 PM | India
రాష్ట్రపతి నిలయంలో జరిగిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు


రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.




ఇవి కూడా చదవండి


ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి మంత్రి పాల్గొన్నారు.



ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.