Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అసోంలో ఎయిర్ ఫోర్స్ AN-32 విమానం కుప్పకూలింది

Author
Posted By CHEEKATI VELUGU
| 13 Jun 2026, 01:00 PM | India
అసోంలో ఎయిర్ ఫోర్స్ AN-32 విమానం కుప్పకూలింది


అసోంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది.



ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి


విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.



ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.