Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాయి బ్రాహ్మణ కళ్యాణకట్టల కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ

Author
Posted By CHEEKATI VELUGU
| 23 Jan 2026, 04:02 PM | తెలంగాణ
నాయి బ్రాహ్మణ కళ్యాణకట్టల కమిటీ క్యాలెండర్ ఆవిష్కరణ


ములుగు | సామాజిక వార్తలు:



తేదీ 23/01/2026 (శుక్రవారం) నాడు తెలంగాణ నాయి బ్రాహ్మణ కళ్యాణకట్టల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్నం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో, తెలంగాణ నాయి బ్రాహ్మణ కళ్యాణకట్టల కమిటీ నూతన క్యాలెండర్‌ను ములుగు జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను అభినందించారు. నాయి బ్రాహ్మణులందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని, సమాజ అభివృద్ధికి జిల్లా పరిపాలన తరఫున తమ వంతు సహకారం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.



ఈ కార్యక్రమంలో నాయకులు మందాల సంపత్, నిల్పుగొండ సతీష్, ఓదెల నరసయ్య, వి. కృష్ణ, వేల్పుగొండ రఘువీర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.