Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బండానా గర్ల్ సెన్సేషన్ – కేవలం రోజుల వ్యవధిలో 100M వ్యూస్

Author
Posted By CHEEKATI VELUGU
| 24 Nov 2025, 12:21 PM | International
బండానా గర్ల్ సెన్సేషన్ – కేవలం రోజుల వ్యవధిలో 100M వ్యూస్


సోషల్ మీడియాలో అలజడి రేపుతున్న “బండానా గర్ల్” వైరల్ వీడియో కొత్త మైలురాయిని చేరుకుంది. వీడియో‌కు కేవలం కొన్ని వారాల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటడంతో దేశవ్యాప్తంగా హవా కొనసాగుతోంది. చిన్న క్లిప్‌తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు అంతర్జాతీయ రీచ్ సాధించడమే కాకుండా, అనేకమంది క్రియేటర్లు దీన్ని రీక్రియేట్ చేస్తున్నారు.



వీడియోలో ఆమె చూపిన ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూవ్స్, బండానా స్టైల్ యువతను బాగా ఆకట్టుకోవడంతో లక్షల మంది ఫాలోవర్స్ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి