బండానా గర్ల్ సెన్సేషన్ – కేవలం రోజుల వ్యవధిలో 100M వ్యూస్
సోషల్ మీడియాలో అలజడి రేపుతున్న “బండానా గర్ల్” వైరల్ వీడియో కొత్త మైలురాయిని చేరుకుంది. వీడియోకు కేవలం కొన్ని వారాల్లోనే 100 మిలియన్ వ్యూస్ దాటడంతో దేశవ్యాప్తంగా హవా కొనసాగుతోంది. చిన్న క్లిప్‌తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు అంతర్జాతీయ రీచ్ సాధించడమే కాకుండా, అనేకమంది క్రియేటర్లు దీన్ని రీక్రియేట్ చేస్తున్నారు. వీడియోలో ఆమె చూపిన ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ మూవ్స్, బండానా స్టైల్ యువతను బాగా ఆకట్టుకోవడంతో లక్షల మంది ఫాలోవర్స్ ఆమెను సపోర్ట్ చేస్తున్నారు.