నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది మరియు హృదయ భవన్ లో బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్యకర్తలు అభిమానులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీలు తూటాలకు ఎదుర్కొని పోరాడిన నేత తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఆయన ఉద్యమాలు పోరాటం చేసిన ఘనత ఆయనకు దక్కిందన్నారు అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు 2029లో సాదరణ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి చేపట్టాలని వారు అన్నారు..
ఈ కార్యక్రమంలో బోడ స్వామి జిల్లా పెళ్లి పరమేష్, ఎరుపుల శ్రవణ్, ఏళ్ల రవీందర్ రెడ్డి, ముంతాజ్ అలీ, పగిళ్ల రాజు, ఇద భాస్కర్, తాడూరి శ్రీనివాస్, శరత్,జశ్వంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు…..
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments