ePaper
Saturday, September 5, 2026

శ్రీ వెన్నెల జ్యూయలరీ షాపును ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

చీకటి వెలుగు నలగొండ.

నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వెన్నెల జ్యూయలరీ & శారీస్ షాపును మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు జ్యుయలరీ వస్తువులతో పాటు పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్ ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు
ఎలాంటి తరుగు, మేకింగ్ చార్జెస్ లేకుండా వెండి బంగారు ఆభరణాలు అమ్మకాలు జరుపుతున్నారని, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని, ప్రజలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కార్పొరేటర్లు రఫీ ఉద్దీన్ హాజీ,యమ కవితా దయాకర్, మాజీ కౌన్సిలర్లు ఖయ్యూం బేగ్, ఫసాహత్ అలీ బాబా, వెన్నెల సారీస్ అధినేత చొక్కారపు వెంకన్న,మాధవి, సాయి నిఖిల్, వెన్నెల, మిర్యాల దేవేందర్, వినోద్,భజరంగ్, నిర్మల, ప్రీతి, పద్మ గార్లు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!