ePaper
Wednesday, July 22, 2026

ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం

ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పత్రిలో పరామర్శించారు.

కొద్దిసేపటి క్రితం ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల నుంచి చికిత్స వివరాలు తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు ధైర్యం చెబుతూ, అవసరమైన వైద్య సేవలపై ఆరా తీసినట్లు సమాచారం.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!