ePaper
Saturday, September 5, 2026

చరిత్ర సృష్టించిన మోదీ.. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానిగా కొత్త రికార్డు సృష్టించారు.

1952 మే 13న ఎన్నికైన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జవహర్‌లాల్ నెహ్రూ 1964 మే 27 వరకు మొత్తం 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు.

2014 మే 26న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ, 2026 జూన్ 10 నాటికి నిరంతరాయంగా 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసి నెహ్రూ రికార్డును అధిగమించారు.

దీంతో భారత చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మోదీ పేరు నమోదు అయింది.

ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తుండగా, దేశ రాజకీయ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!