ePaper
Saturday, May 30, 2026

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ హృదయ్‌లో వేడుకలు

నల్లగొండ:
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం నల్లగొండ పట్టణంలోని 41వ డివిజన్‌లో గల నిర్మల్ హృదయ్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం అక్కడి వారికి స్వీట్స్ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, రిటైర్డ్ లీడ్ బ్యాంక్ మేనేజర్ జేమ్స్, క్రిస్టఫర్, పసల శౌరయ్య, రొయ్య కిరణ్ కుమార్, ప్రఖ్యాత్, ప్రభాకర్, మాణిక్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!