తమిళనాడు ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడింది. చెన్నై రాయపురం నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థి విజయ్ ధాము, ఒక ఆటో డ్రైవర్‌గా ఉన్న ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో ఆయన డీఎంకే, ఏఐఏడీఎంకే కీలక నేతలను ఓడించి ఆశ్చర్యానికి గురిచేశారు.
సాధారణ జీవితం గడిపే వ్యక్తి నుంచి ప్రజాప్రతినిధిగా ఎదిగిన ఆయన విజయం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఈ విజయం టీవీకే పార్టీకి కూడా భారీ బూస్ట్‌గా భావిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments