ePaper
Wednesday, March 25, 2026

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై

కాంగ్రెస్ పార్టీకి కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

కార్యకర్తల సమక్షంలో తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తూ, అధికారికంగా రాజీనామా లేఖను విడుదల చేశారు.

ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

రాబోయే రోజుల్లో ఆయన తదుపరి రాజకీయ అడుగులపై ఆసక్తి నెలకొంది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!