ePaper
Monday, March 2, 2026

15వ డివిజన్లో జోరుగా కాంగ్రెస్ ప్రచారం..

15వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పెరికనాగరాజు ప్రచారంలో దూసుకెళ్తున్నారు, యువకులను వృద్ధులను మహిళలను స్వయంగా కలిసి డివిజన్ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడుతానని హామీ ఇస్తూ ఓటర్ల మండలంలో పొందుతున్నాడు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో డివిజన్ ను సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్తానని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేస్తానని చెప్పారు. డివిజన్ ప్రజలు అఖండ స్వాగతం పలుకుతూ ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మందడి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాపోలు మంగమ్మ గంజి రమేష్ దోరపల్లి ముత్తయ్య పిన్నపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సైదులు గౌడ్ మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!