ePaper
Monday, March 16, 2026

రామాలయంలో హుండీ లెక్కింపు.

రామగిరి శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానంరామాలయం నందు ఈవో జయరామయ్య, దేవదాయ శాఖఇన్స్పెక్టర్ సుమతి పర్యవేక్షణలో శ్రావణమాసం దసరా పండుగల సందర్భంగా వచ్చిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో మొత్తం 2,60,347 రూపాయలు వచ్చినట్లు తెలిపారు.కార్యక్రమంలో అర్చకులు యాదగిరాచారి, రఘునందన్ బటర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!