ePaper
Saturday, May 16, 2026

బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధ మల్ల ఆనంద్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్:

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఓబీసీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంధ మల్ల ఆనంద్ గౌడ్ గారికి శాలువా కప్పి, పూల మొక్క అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బిజెపి ఓబీసీ నల్లగొండ జిల్లా కార్యదర్శి తిరుమల మహేష్ గారు.

ఈ సందర్భంగా తిరుమల మహేష్ గారు ఆనంద్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో ఓబీసీ మోర్చా రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

పార్టీ కార్యకర్తలతో కలిసి ఈ వేడుకలో పాల్గొని స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!