Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చొక్కళ్ళ చరణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జిల్లా నాయకులు

Author
Posted By CHEEKATI VELUGU
| 14 Oct 2026, 05:05 PM | నల్గొండ
చొక్కళ్ళ చరణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జిల్లా నాయకులు

ఈదులూరు గ్రామంలో చొక్కళ్ళ చరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డితో పాటు బీజేపీ జిల్లా నాయకులు గున్నాల నాగరాజు, చొక్కళ్ళ వేణు, ఈదులూరు వార్డు సభ్యులు పొన్న రమేష్, శిరిపురం వెంకటాద్రి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు చిలుకల రాములు తదితరులు పాల్గొని చరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చరణ్ వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.