Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చీకటి వెలుగు న్యూస్ – సిరిసిల్ల రిపోర్టర్: సంజు సిరిసిల్లలో ఘనంగా చిన్న బతుకమ్మ సంబరాలు.. ఏర్పాట్లపై అసంతృప్తి! రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్

Author
Posted By CHEEKATI VELUGU
| 10 Oct 2026, 09:53 PM | Array
చీకటి వెలుగు న్యూస్ – సిరిసిల్ల రిపోర్టర్: సంజు  సిరిసిల్లలో ఘనంగా చిన్న బతుకమ్మ సంబరాలు.. ఏర్పాట్లపై అసంతృప్తి!  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

అయితే, సంబరాలు ఘనంగా జరుగుతున్నప్పటికీ, సంబంధిత ప్రాంతాల్లో కనీస సౌకర్యాల కల్పనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో సరైన లైటింగ్ లేకపోవడంతో మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

చీకటి వెలుగు న్యూస్ – సిరిసిల్ల రిపోర్టర్: సంజు  సిరిసిల్లలో ఘనంగా చిన్న బతుకమ్మ సంబరాలు.. ఏర్పాట్లపై అసంతృప్తి!  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్ - Additional Image

పండుగ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, మున్సిపల్ అధికారులు స్పందించి తగిన లైటింగ్‌తో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

సంబరాలు ఘనంగా.. ఏర్పాట్లు మాత్రం అంతంతమాత్రంగా!

చీకటి వెలుగు న్యూస్ – సిరిసిల్ల రిపోర్టర్: సంజు  సిరిసిల్లలో ఘనంగా చిన్న బతుకమ్మ సంబరాలు.. ఏర్పాట్లపై అసంతృప్తి!  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చిన్న బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్ - Additional Image

ప్రజల ఇబ్బందులను అధికారులు గుర్తించి తక్షణమే చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.

కెమెరామెన్‌తో రిపోర్టర్ సంజు, చీకటి వెలుగు న్యూస్, సిరిసిల్ల.