Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. హనుమాన్ ప్రసాద్‌కు సన్మానం

Author
Posted By CHEEKATI VELUGU
| 30 Sep 2026, 05:53 PM | TELANGANA
పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. హనుమాన్ ప్రసాద్‌కు సన్మానం

పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి పారిశ్రామిక కార్మికులను పట్టుకుని పెనాల్టీలు విధించడంతో పాటు, వినాయక నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు హనుమాన్ ప్రసాద్‌ను గౌరవ చైర్‌పర్సన్ శ్రీమతి మోగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ వెంకటేశ్వర నాయక్ సన్మానించారు.

ఈ సందర్భంగా పట్టణ పారిశుధ్య నిర్వహణలో హనుమాన్ ప్రసాద్ చేసిన కృషిని వారు అభినందించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన అందించిన సేవలను ప్రశంసించారు.