Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శభాష్ పల్లి సర్పంచ్‌గా ఎటి యాదవ్ ప్రమాణ స్వీకారం

Author
Posted By CHEEKATI VELUGU
| 22 Dec 2025, 05:57 PM | నిర్మల్
శభాష్ పల్లి సర్పంచ్‌గా ఎటి యాదవ్ ప్రమాణ స్వీకారం


*వేములవాడ:*



వేములవాడ అర్బన్ మండలం శభాష్ పల్లి గ్రామ సర్పంచ్‌గా ఎటి యాదవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.


ఇవి కూడా చదవండి


గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తానని ఎటి యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శభాష్ పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.



ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు మరియు ప్రజలు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.