Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

టికెట్ డబ్బు తిరిగి చెల్లించనున్న నిర్వాహకులు

Author
Posted By CHEEKATI VELUGU
| 13 Dec 2025, 06:05 PM | India
టికెట్ డబ్బు తిరిగి చెల్లించనున్న నిర్వాహకులు


కోల్కతాలో నిర్వహించిన ది గోట్ టూర్ కార్యక్రమంలో జరిగిన గందరగోళం నేపథ్యంలో అభిమానులకు టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు నిర్వాహకులు రాతపూర్వక హామీ ఇచ్చారు.



మెస్సీ కేవలం కొద్ది నిమిషాల పాటు మాత్రమే కనిపించడం, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో టికెట్ రీఫండ్ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని నిర్వాహకులు తెలిపారు. రీఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను టికెట్ కొనుగోలు చేసిన వారికి త్వరలో తెలియజేస్తామని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి