Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గోపీ నాథ్ మరణంపై అనుమానాలు… తల్లి ప్రశ్నలు

Author
Posted By CHEEKATI VELUGU
| 09 Nov 2025, 01:12 PM | తెలంగాణ
గోపీ నాథ్ మరణంపై అనుమానాలు… తల్లి ప్రశ్నలు


గోపీనాథ్ మరణాన్ని మూడు రోజుల పాటు బహిర్గతం చేయకుండా, ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని కుటుంబ సభ్యులకు చెప్పారని తల్లి మహానంద కుమారి ఆరోపించారు.



“ఒక వ్యక్తి ఇండియాకు చేరేవరకు ఎందుకు సమాచారాన్ని దాచారు? నేను ఒక తల్లిని… నా బిడ్డ పరిస్థితి ఎందుకు చెప్పలేదు? ఆసుపత్రికి రావద్దని ఎందుకు బెదిరించారు?” అంటూ ఆమె ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి



తన కుమారుడి మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరుతూ, ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.