Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం రేపు

Author
Posted By CHEEKATI VELUGU
| 30 Oct 2025, 05:49 PM | తెలంగాణ
తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం రేపు


కంది ఉల్లాస్, చీకటి వెలుగు: మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ రేపు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.



హైదరాబాద్ రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12:15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.



ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు పంపినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి



ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రమాణస్వీకార వేడుకకు హాజరుకానున్నారు.



రేపటి నుంచి అజారుద్దీన్ అధికారికంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.