Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పోలీస్ కమిషనర్‌ను కలిసిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న

Author
Posted By CHEEKATI VELUGU
| 03 Jul 2026, 02:05 PM | వరంగల్
పోలీస్ కమిషనర్‌ను కలిసిన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న


గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్ టి. వెంకన్న శుక్రవారం హనుమకొండలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతను మర్యాదపూర్వకంగా కలిశారు.



ఈ సందర్భంగా కమిషనర్ వెంకన్న, పోలీస్ కమిషనర్‌కు పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.


ఇవి కూడా చదవండి


అనంతరం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కూడా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు.



ఈ మర్యాదపూర్వక సమావేశంలో పరస్పర అభినందనలు తెలుపుకుంటూ నగర అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం.