Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హనుమద్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు.. భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్న భూపాల్ రెడ్డి

Author
Posted By CHEEKATI VELUGU
| 12 May 2026, 05:04 PM | Nalgonda
హనుమద్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు.. భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్న భూపాల్ రెడ్డి


హనుమద్జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచర్ల భూపాల్ రెడ్డి



హనుమద్జయంతి సందర్భంగా నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పట్టణంలోని తులసి నగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఇవి కూడా చదవండి


ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి శేష వస్త్రం, శేషమాల, తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.



ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, 9వ డివిజన్ కార్పొరేటర్ బాణావత్ దీప్లా, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మెరుగు గోపి, పల్లె రంజిత్, పెండం ధనుంజయ, గంజి రాజేందర్, అయితగోని జనార్దన్, అల్లి శివశంకర్, రెగట్టే మహేందర్ రెడ్డి, పుట్ట కోటయ్య, కంచర్ల విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.