Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సీనియర్ జర్నలిస్టుకు ఉగాది డైరీ అందజేత

Author
Posted By CHEEKATI VELUGU
| 07 May 2026, 12:29 PM | వరంగల్
సీనియర్ జర్నలిస్టుకు ఉగాది డైరీ అందజేత


వరంగల్ జిల్లా సీనియర్ జర్నలిస్ట్ కొలనుపాక కుమారస్వామికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రూపొందించిన “ఉగాది డైరీ–2026”ను అందజేశారు.



ఈ డైరీని వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ అందించారు.

ఇవి కూడా చదవండి



టీయూడబ్ల్యూజే–ఐజేయూ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ డైరీ జర్నలిస్టు వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.