Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

‘జన నాయగన్’లో కొత్త టైటిల్ కార్డ్ వైరల్

Author
Posted By CHEEKATI VELUGU
| 06 May 2026, 08:17 PM | India
‘జన నాయగన్’లో కొత్త టైటిల్ కార్డ్ వైరల్


తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాలో కొత్త టైటిల్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఈ టైటిల్ కార్డ్‌లో విజయ్‌ను “తమిళనాడు గౌరవ ముఖ్యమంత్రి”గా చూపించడంతో అభిమానులు థియేటర్లలో సంబరాలు చేసుకుంటున్నారు.



తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ భారీ విజయంతో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ టైటిల్ కార్డ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది.  

ఇవి కూడా చదవండి



భారత సినీ చరిత్రలో రాజకీయ విజయానంతరం వెండితెరపై సీఎం టైటిల్ కార్డ్‌తో కనిపించిన తొలి స్టార్‌గా విజయ్ నిలిచారని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.



‘జన నాయగన్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి